హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR Daughter : ఉమా మహేశ్వరి, హరికృష్ణ సహా.. ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్థులయ్యారో తెలుసా..

NTR Daughter : ఉమా మహేశ్వరి, హరికృష్ణ సహా.. ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది స్వర్గస్థులయ్యారో తెలుసా..

NTR Daughter : అన్న ఎన్టీఆర్ గారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఉమా మహేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్టీఆర్ సంతానంలో ఇప్పటి వరకు ఎంత మంది కన్నుమూసారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Top Stories