Balakrishna | NTR : బాబాయి బాలయ్యపై తన ప్రేమను ఆ విధంగా చూపిన ఎన్టీఆర్.. పిక్స్ వైరల్..

Balakrishna | NTR : నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది.