ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR Birthday Celebrations : ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ.. ఒకటి కాదు రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు రీరిలీజ్..

NTR Birthday Celebrations : ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ.. ఒకటి కాదు రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు రీరిలీజ్..

NTR30 : ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నారు. అది అలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు.

Top Stories