ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

NTR 30 : ఎన్టీఆర్ 30 లాంఛ్ వెన్యూ మారింది.. కొత్త వేదిక ఎక్కడంటే..

NTR 30 : ఎన్టీఆర్ 30 లాంఛ్ వెన్యూ మారింది.. కొత్త వేదిక ఎక్కడంటే..

NTR30 : ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

Top Stories