NTR - Allu Arjun: ఎన్టీఆర్,బన్ని, విజయ్ దేవరకొండ, రష్మికలకు ఈ యేడాది అత్యంత కీలకం.. ఎందుకో తెలుసా..

NTR - Allu Arjun - Vijay Devarakonda - Rashmika | 2021 ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వంటి వాళ్లకు అత్యంత కీలకంగా మారింది.