NTR - Allu Arjun - Vijay Devarakonda - Rashmika: ఈ యేడాది బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకున్న ఎన్టీఆర్,బన్ని, విజయ్ దేవరకొండ, రష్మిక..

NTR - Allu Arjun - Vijay Devarakonda - Rashmika | 2021లో టాలీవుడ్‌లో చాలా మంది హీరో, హీరోయిన్లు బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, రానా వంటి ఎంతో మంది హిందీ చిత్ర పరిశ్రమలో లెగ్ పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఇయర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి బాలీవుడ్‌లో సత్తా చాటాడానికీ రెడీ అవుతున్నారు.