Home » photogallery » movies »

NTR ADAVI RAMUDU K RAGHAVENDRA RAO NANDAMURI TARAKA RAOS ADAVI RAMUDU COMPLETES 45 YEARS AND THIS MOVIE CREATS MANY RECORDS IN TOLLYWOOD FILM INDUSTRY TA

NTR - Adavi Ramudu: ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల ‘అడవి రాముడు’ విడుదలై నేటికి 45 యేళ్లు పూర్తి.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు..

NTR - Raghavendra Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా విడుదలై నేటికి 45 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో చూద్దాం..