Home » photogallery » movies »

NOTED YOUTUBER PRADEEP PELLI CHUPULU SHOW CONTESTANT SHRIYA MURALIDHAR PASSED AWAY DUE TO HEART ATTACK AT THE AGE OF 27 PK

Shriya Muralidhar: ప్రముఖ యూ ట్యూబర్, ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షో అమ్మాయి హఠాన్మరణం..

Shriya Muralidhar: ప్రముఖ యూ ట్యూబర్, ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) పెళ్లి చూపులు షోలో పాల్గొన్న శ్రీయ మురళీధర్ (Shriya Muralidhar) గుండెపోటుతో చనిపోయింది. ఈ అమ్మాయి వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. యూ ట్యూబ్‌లో నటి శ్రియాకు మంచి ఫాలోయింగ్ ఉంది.