Actor Ramesh Valiyasala suicide: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని..

Actor Ramesh Valiyasala suicide: మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సీరియల్ నటుడు రమేష్ వలీయశాల (Actor Ramesh Valiyasala suicide) సెప్టెంబర్ 11 ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయారు. అతనికి 54 సంవత్సరాలు.