Samyuktha Menon: బికినీలో మతులు చెడగొడుతున్న హీరోయిన్ సంయుక్త మీనన్..

Samyuktha Menon: సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ పాతికేళ్ళ పాప.