Kathi Mahesh Death: ప్రముఖ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ మృతి..

Kathi Mahesh: తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ క్రిటిక్, మోస్ట్ కాంట్రవర్సియల్ కత్తి మహేష్ ఇక లేరు. పది రోజుల కింద యాక్సిడెంట్‌కు గురైన ఈయన.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.