ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా ప్రముఖ హీరోయిన్ వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకుంది. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరెరున్నారంటే..