Home » photogallery » movies » NOT ONLY RULER MOVIE BALAKRISHNA NANDAMURI PLAYED POLICE OFFICER ROLE IN THESE MOVIES TA

‘రూలర్’తో పాటు బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలు ఇవే..

తెలుగు తెరపై ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్ములా పోలీస్ క్యారెక్టర్. ఇప్పటికే చాలా మంది హీరోలు ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకొని మంచి హిట్స్ అందుకున్నారు.తెలుగు సీనియర్ టాప్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ..తాజాగా చేసిన ‘రూలర్’ సినిమాలో మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారో మీరు కూడా ఓ లుక్కేండి..