రానాతో పాటు ఈ ఇయర్ ఒకింటి వాళ్లైన సినిమా సెలబ్రిటీస్..

నిన్ననే రానా తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌‌ను పెళ్లి చేసుకొని ఒకింటి వాడయ్యాడు. ఇదే యేడాది రానాతో పాటు పలువురు హీరోలు కూడా మూడు ముళ్ల బంధంలో ఒకింటి వారయ్యారు. ఇంతకీ ఎవరెవరంటే..