హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajamouli RGV: రాజమౌళి, వినాయక్, వర్మ.. డైరెక్షన్‌లోనే కాదు.. ఈ విషయంలో వీళ్లు తోపులు..

Rajamouli RGV: రాజమౌళి, వినాయక్, వర్మ.. డైరెక్షన్‌లోనే కాదు.. ఈ విషయంలో వీళ్లు తోపులు..

Direction To Action | ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు  స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. అందులో రాజమౌళి, వినాయక్, రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.

Top Stories