హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఎన్టీఆర్‌ సహా పాలిటిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సినిమా వాళ్లు వీళ్లే..

ఎన్టీఆర్‌ సహా పాలిటిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సినిమా వాళ్లు వీళ్లే..

సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీళ్లతో పాటు రాజకీయాల్లో లక్ పరీక్షించున్న భారతీయ నటీనటులు ఎవరున్నారో మీరు కూడా ఓ లుక్కేయండి.

Top Stories