Home » photogallery » movies »

NOT ONLY NAGA CHAITANYA PLAYED SOLDIER CHARECTER IN VENKY MAMA MOVIE AND THESE ARE THE TOLLYWOOD HEROES PLAYED SOLDIER CHARECTERS IN TELUGU CINEMAS TA

#VenkyMama: నాగ చైతన్య సహా తెలుగులో సైనికుడి పాత్రలో మెప్పించిన హీరోలు వీళ్లే..

జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు దేశానికి రైతుతో పాటు సైనికుడు వెన్నుముక. అలాంటి సైనికుల పాత్రలు పోషించిన తెలుగు హీరోలు వీలైనపుడల్లా చేస్తూనే ఉన్నారు. తాజాగా నాగ చైతన్య ‘వెంకీ మామ’ సినిమాలో సైనికుడి పాతర్లో మెప్పించాడు చైతూ కాకుండా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు సైనికుడి పాత్రలో అలరించనున్నారు. వీళ్లే కాకుండా.. సైనికుల పాత్రలో నటించిన మిగతా టాలీవుడ్ హీరోలు ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..