మనం కాకుండా.. నాగార్జున తన తండ్రి ఏఎన్నార్‌తో కలిసి నటించిన సినిమాలు ఇవే..

అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రం కాకుండా నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమాలు ఇవే..