మహేష్ బాబు, శ్రీదేవిలే కాకుండా.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జంటలు..

Valentines Day 2020 | సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు సీక్రెట్‌గా లవ్ చేసుకుని పెళ్లి కానిచ్చేసిన వారు చాలా మందే ఉన్నారు. అలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షలు ఎవరెనున్నారో చూడండి..