Home » photogallery » movies »

NOT ONLY MAHESH BABU ALLU ARJUN TOLLYWOOD HEROES WHO PLAYED SOLDIER CHARECTERS IN TELUGU CINEMA TA

#IndependenceDay:మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా తెలుగులో సైనికుడి పాత్ర చేసిన హీరోలు వీళ్లే..

Independence Day | జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు దేశానికి రైతుతో పాటు సైనికుడు వెన్నుముక. అలాంటి సైనికుల పాత్రలు పోషించిన తెలుగు హీరోలు వీలైనపుడల్లా చేస్తూనే ఉన్నారు. అలా సైనికుల పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..