హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

జగదేకవీరుడు కాకుండా చిరు, రాఘవేంద్రరావు కలయకలో వచ్చిన చిత్రాలు ఇవే..

జగదేకవీరుడు కాకుండా చిరు, రాఘవేంద్రరావు కలయకలో వచ్చిన చిత్రాలు ఇవే..

chiranjeevi k raghavendra rao | టాలీవుడ్‌లో చిరంజీవి, కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా విడుదలైన 30 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రాలపై స్పెషల్ ఫోకస్.

Top Stories