Home » photogallery » movies »

NOT ONLY AMITABH BACHCHAN THESE BOLLYWOOD HEROES ALSO ACTED IN TELUGU MOVIES HERE ARE THE DETAILS TA

అమితాబ్‌తో పాటు తెలుగులో నటించిన హిందీ హీరోలు వీళ్లే..

Sye raa narasimha reddy | ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా  తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు రాజమౌలి RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాక తెలుగు చిత్ర పరిశ్రమలో నటించిన హీరోలు ఎవరెవరున్నారో తెలుసా..