Nora Fatehi : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది.
నోరా ఫతేహి(Nora Fatehi).. సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. (Image Credit : Instagram)
2/ 14
ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. (Image Credit : Instagram)
3/ 14
తాజాగా నోరా కళ్లు జిగేల్ మంటున్న బాడీకాన్ మినీ డ్రెస్సులో మెరిసిపోయింది. ఆ ఫోటోల్లో తన అందాలు ఫోకస్ చేస్తూ రెచ్చిపోయింది ఈ ఐటం బాంబ్. (Image Credit : Instagram)
4/ 14
ఈ ఫొటోలలో నోరా అందచందాలను చూసి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. (Image Credit : Instagram)
5/ 14
ఏమి అందం ఇది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్సరసలు కూడా ఈ అందం ముందు నిలవరు అంటూ కుర్రకారు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. (Image Credit : Instagram)
6/ 14
బాలీవుడ్లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (Image Credit : Instagram)
7/ 14
" దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా నెక్ట్స్ యాక్టింగ్ పై మనసు పెట్టింది. (Image Credit : Instagram)
8/ 14
‘భుజ్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఇండియన్ సీక్రెట్ స్పైగా నటించింది. (Image Credit : Instagram)
9/ 14
ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇన్ స్టా గ్రామ్ లో 36 మిలియన్ల ఫాలోవర్లు సంపాందించుకుంది ఈ భామ. (Image Credit : Instagram)
10/ 14
ఇక నోరా బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కథానాయకుడిగా నటిస్తోన్న `సత్యమేవ జయతే -2`లో స్పెషల్ అప్పిరియన్స్ ఇస్తోంది. (Image Credit : Instagram)
11/ 14
ఇక నోరా బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కథానాయకుడిగా నటిస్తోన్న `సత్యమేవ జయతే -2`లో స్పెషల్ అప్పిరియన్స్ ఇస్తోంది. (Image Credit : Instagram)
12/ 14
జాన్ అబ్రహం.. దివ్య ఖోస్లా ప్రధాన పాత్రలలో నటించిన సత్యమేవ జయతే 2. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. (Image Credit : Instagram)
13/ 14
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కుసు కుసు పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి తనదైనా డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో కుర్రకార మతి పొగొడుతుంది. (Image Credit : Instagram)
14/ 14
ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టిస్తోంది. తన స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా… ప్రశంసలు అందుకుంటుంది నోరా.(Image Credit : Instagram)