Nora Fatehi : ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో బాహుబలి భామ రచ్చ.. ఈ అందాల వేడి తట్టుకోవడం కష్టమే..

Nora Fatehi : బాలీవుడ్‌లో సత్తా చాటిన నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.