Home » photogallery » movies » NORA FATEHI LOOKS MESMERISING IN WHITE CROP TOP AND HIGH WAIST SKIRT CHECK OUT ACTRESS MOST GLAMOROUS LOOKS SRD

Nora Fatehi : పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న బాహుబలి భామ నోరా ఫతేహి..

Nora Fatehi : తన అందాలతో మాయ చేస్తూ బాలీవుడ్ టు టాలీవుడ్ అంతా వేడెక్కించింది హాట్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi). తెలుగులో 'బాహుబలి'లో మనోహరి పాటకు నడుము మెలికలు తిప్పుతూ ఆమె వేసిన స్టెప్స్ కుర్రాళ్ళ గుండెల్లో అలా నిలిచిపోయాయి. ఐటెం భామగా వెండితెరపై హాట్ ట్రీట్ ఇస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంటోంది.