Nora Fatehi : వైట్ డ్రెస్ లో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హాట్ క్వీన్ నోరా ఫతేహి ..

Nora Fatehi : బాలీవుడ్‌లో సత్తా చాటిన నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.