Home » photogallery » movies »

NO ENTRY TO MALDIVES DUE TO COVID EFFECT AND HUGE SHOCK TO TOLLYWOOD BOLLYWOOD STARS PK

Maldives No Entry: బికినీలకు కొంతకాలం బ్రేక్.. కరోనా కారణంగా మాల్దీవ్స్‌‌కు నో ఎంట్రీ..

Maldives No Entry: సినిమా వాళ్లకు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లే దేశం మాల్దీవ్స్. ఆ దేశానికి మన బాలీవుడ్, టాలీవుడ్ స్టార్సే ప్రమోషన్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆనందాలన్నీ అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.