Home » photogallery » movies »

NO BIRTHDAY GREETING TWEET FROM RAJAMOULI TO NTR ON HIS BIRTHDAY AN INTERESTING RUMOUR GOES VIRAL ON SOCIAL MEDIA SR

NTR | Rajamouli : ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్టీఆర్‌కు రాజమౌళికి చెడిందా.. బర్త్ డేకు ట్వీట్ ఏదీ..

NTR | Rajamouli : రాజమౌళి (Rajamouli), ఎన్టీఆర్ (NTR)‪కి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదు. ఈ ఇద్దరి కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ఓ నాలుగు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎవరు ఎంత బిజీగా ఉన్నా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. తారక్, రాజమౌళి ఒకరికొకరు ఫ్యామిలీ మెంబర్‪లా ఉంటారు.