చూపులతోనే మత్తెక్కిస్తున్న చిత్రలహరి భామను ఇలా ఎప్పుడైనా చూశారా...?

మెంటల్ మదిలో, చిత్రలహరి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ నివేదా పెతురాజ్. తన స్టన్నింగ్ లుక్స్ తో యూత్ మనస్సులను దోచేసింది. మళయాళం, తమిళ్, తెలుగు చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నఈ భామ అందంతో పాటు అభినయం కలగలిపి ఉండటం విశేషం.