Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేథా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది. నివేథా.. ఇటీవల అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లో నటించి మరో హిట్‌ను అందుకుంది. Instagram