Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేథా పేతురాజ్. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. అయితే సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. Photo: Instagram
ఇక నివేథా తాజాగా విశ్వక్ సేన్ పాగల్ సినిమాలో నటించింది . విశ్వక్ సేన్, (Vishwak Sen Nivetha Pethuraj ) నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పాగల్’ . దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై నిర్మించారు. టీజర్స్ ట్రైలర్స్ కారణంగా మంచి అంచనాల మధ్య ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది Photo: Instagram
అమెజాన్ ప్రైమ్ వీడియో (Paagal On Amazon Prime) దక్కించుకుంది. అందులో భాగంగా పాగల్ సెప్టెంబర్ 3నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రైమ్ వీడియో. పాగల్ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే... ఆయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభిం చి ఆ తర్వాత నటుడుగా మారారు." width="1080" height="1080" /> ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Paagal On Amazon Prime) దక్కించుకుంది. అందులో భాగంగా పాగల్ సెప్టెంబర్ 3నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాగల్ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే... ఆయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభిం చి ఆ తర్వాత నటుడుగా మారారు. Photo: Instagram
Nivetha Pethuraj : ఇండి ఫిల్మ్ వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. విశ్వక్ సేన్ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు విశ్వక్. ఇక ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్నామా దాస్‌లో నటించడంతో పాటు ఆ సినిమాను నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. Photo : Twitter
ఇక విశ్వక్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే.. తమిళ హిట్ సినిమా ఓ మై కడవులేలో విశ్వక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. Photo: Instagram
నివేథా ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా వస్తోన్న విరాట పర్వంలో నటిస్తోంది. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రధానంగా ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిచ్చారు. విరాటపర్వం సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మించారు. Photo: Twitter
Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల నివేథా పేతురాజ్. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. అయితే సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేథా.. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' లో నటించి మరింత పాపులర్ అయ్యింది. Photo: Instagram