Home » photogallery » movies »

NIVETHA PETHURAJ LOOKS STUNNING IN HER LATEST PIC SHARES IT ON INSTA SR

అదిరిపోయే ఫిగర్‌తో కవ్విస్తోన్న నివేథా పేతురాజ్...

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేథా.. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.