Home » photogallery » movies »

NIVETHA PETHURAJ LOOKS BEAUTIFUL IN HER LATEST LIGHT YELLOW TOP OUTFIT PICS GOES VIRAL SR

Nivetha Pethuraj : నిమ్మపండు రంగు డ్రెస్‌లో మరింత అందంగా నివేదా పేతురాజ్.. పిక్స్ వైరల్..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసింది. సినిమా బాగానే అలరించిన ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.