Home » photogallery » movies »

NITHYA MENEN MAKES A SHOCKING REVELATION SAYS SHE WAS HARASSED BY FILM REVIEWER FOR 6 YEARS SR

Nithya Menen: అతడు ఆరేళ్లుగా వేధించాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన నిత్యా మీనన్..

Nithya Menen : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అది అలా ఉంటే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఓ వ్యక్తి కారణంగా గత ఆరు ఏళ్లుగా బాధపడుతున్నట్లు తెలిపారు.