హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nithya Menen : స్వీట్ అండ్ స్పైసీ‌ నిత్యా మీనన్ అదిరిపోయే ఫోటోస్...

Nithya Menen : స్వీట్ అండ్ స్పైసీ‌ నిత్యా మీనన్ అదిరిపోయే ఫోటోస్...

Nithya Menen Gallery : నిత్యా మీనన్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర లేదు. తన అద్బుత నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఆ మధ్య దేవరకొండతో "గీత గోవిందం" సినిమాలో అతిథిపాత్రలో నటించింది. ఇటీవలే ఓ ఫోటో షూట్ చేసిన ఈ భామ.. క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోంది.

Top Stories