హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Megha Akash: షర్టు బటన్​ విప్పేసి మత్తెక్కించిన హీరోయిన్​ మేఘా ఆకాశ్​.. సోషల్​ మీడియాలో నితిన్​ భామ ఫొటోలు వైరల్​

Megha Akash: షర్టు బటన్​ విప్పేసి మత్తెక్కించిన హీరోయిన్​ మేఘా ఆకాశ్​.. సోషల్​ మీడియాలో నితిన్​ భామ ఫొటోలు వైరల్​

మేఘా ఆకాశ్‌  తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం అయినా తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది . తొలి సినిమాలోనే మంచి నటనను కనబరిచిన ఈ చిన్నది వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంది.

Top Stories