Adah Sharma: ఏ హీరోయిన్ చెయ్యని బోల్డ్ పాత్ర చేయనున్న ఆదా శర్మ?

Adah Sharma: టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.