హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nithiin : కమల్ విక్రమ్ తర్వాత మరో భారీ సినిమాను విడుదల చేస్తోన్న నితిన్..

Nithiin : కమల్ విక్రమ్ తర్వాత మరో భారీ సినిమాను విడుదల చేస్తోన్న నితిన్..

Nithiin : నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యం యస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.

Top Stories