Home » photogallery » movies »

NITHIIN SHALINI SECOND MARRIAGE ANNIVERSARY PICS GO VIRAL SB

Nithiin: నితిన్ పెళ్లి రోజు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు అయిన విషయం తెలిసిందే. నితిన్ తన చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నితిన్ పెళ్లై రెండేళ్లు పూర్తయ్యింది. తాజాగా ఈ జంట రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంది.