Home » photogallery » movies »

NITHIIN MOVIE MACHERLA NIYOJAKAVARGAM SENSOR COMPLETE SB

Nithiin: మాచర్ల నియోజకవర్గం సెన్సార్ పూర్తి... మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి..!

నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగష్టు 12, 2022న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది.