Home » photogallery » movies »

NITHIIN MARCHARLA NIYOJAKAVARGAM PRODUCER RAJASEKHAR REDDY POLICE CASE SLB

Marcharla Niyojakavargam దర్శక నిర్మాతల పోలీస్ కేసు.. స్క్రీన్ షాట్స్‌తో నిజం బయటపెట్టిన నితిన్

Nithiin: మాచర్ల నియోజకవర్గం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన చేసిన కొన్ని ట్వీట్లు నెట్టింట దుమారం రేపాయి. తాజాగా ఈ విషయమై నితిన్ స్పందించగా.. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.