హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Macherla Niyojakavargam OTT : ప్రముఖ ఓటీటీలో మాచర్ల నియోజకవర్గం.. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్..

Macherla Niyojakavargam OTT : ప్రముఖ ఓటీటీలో మాచర్ల నియోజకవర్గం.. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్..

Nithiin : నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యం యస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.

Top Stories