Home » photogallery » movies »

NITHIIN MACHERLA NIYOJAKAVARGAM FIRST DAY COLLECTIONS SR

Macherla Niyojakavargam Collections : మాచర్ల నియోజకవర్గం కలెక్షన్స్.. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే...

Macherla Niyojakavargam Collections: నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. యం యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.