Home » photogallery » movies »

NITHIIN MACHARLA NIYOJAKAVARGAM TWITTER RESPONCE HERE SLB

Macharla Niyojakavargam Twitter Review: నితిన్ మ్యాజిక్ వర్కవుట్ అయిందా? రిపోర్ట్స్ చూస్తే..

Nithiin: హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' (Macharla Niyojakavargam) సినిమాతో నేడు (ఆగస్టు 12) ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా షార్ట్ రివ్యూ చెబుతున్నారు.