Home » photogallery » movies »

NITHIIN KRITHI SHETTYS MACHERLA NIYOJAKAVARGAM 6 DAYS TOTAL WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Macherla Niyojakavargam 6 Days WW Collections: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ 6 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

Macherla Niyojakavargam 5Collections: నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్స్‌గా నటించారు. యం యస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఈ మూవీ 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందంటే..