Home » photogallery » movies »

NITHIIN KRITHI SHETTY MACHERLA NIYOJAKAVARGAM PRE RELEASE EVENT PICS GOES VIRAL SR

Nithiin | Macherla Niyojakavargam : మాచర్ల నియోజకవర్గం ప్రిరిలీజ్ ఈవెంట్.. అదరగొట్టిన నితిన్.. కృతి శెట్టి.. పిక్స్ వైరల్..

Nithiin | Macherla Niyojakavargam: నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.