Adah Sharma: అదాలో ఎన్నెన్ని అందాలో.. మళ్లీ రెచ్చిపోయిన అదా శర్మ..

Adah Sharma : నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో (Heart Attack) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ(Adah Sharma). పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. కానీ అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తూనే ఉంది అదా శర్మ.