Home » photogallery » movies »

NITHIIN EMOTIONAL COMMENTS AT MACHARLA NIYOJAKAVARGAM TRAILER LAUNCH EVENT SLB

Nithiin: మీ ప్రేమే లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు.. నితిన్ ఎమోషనల్ కామెంట్స్

Macharla Niyojakavargam Trailer Launch Event: గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ సినిమా పట్ల ఆసక్తి పెంచారు.