Home » photogallery » movies » NITHIIN DEBUT MOVIE JAYAM COMPLETED 19 YEARS AND HERE THE FINAL COLLECTIONS OF THAT BLOCKBUSTER PK

Jayam movie @ 19 Years: నితిన్ దిగ్వి‘జయం’ సినిమాకు 19 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Jayam movie @ 19 Years: జయం.. ఈ సినిమా పేరు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. నితిన్ లాంటి ఎనర్జిటిక్ హీరోను పరిచయం చేసిన సినిమా ఇదే. అప్పటికే సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు తేజ.. నితిన్‌ను జయం సినిమాతో పరిచయం చేసాడు. 2002 జూన్ 14న విడుదలైన ఈ చిత్రం 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది.