Home » photogallery » movies » NITHIIN DEBUT BLOCKBUSTER JAYAM MOVIE TO BE REMAKE IN KANNADA INDUSTRY AFTER ALMOST 20 YEARS PK

Jayam remake: 20 ఏళ్ళ తర్వాత ‘జయం’ రీమేక్.. హీరో ఎవరో తెలుసా..?

కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు.. ఎన్నేళ్లైనా కూడా వాటికి అలాంటి క్రేజ్.. ఇమేజ్ ఉంటుంది. అలాంటి సినిమానే నితిన్ జయం(Nithiin Jayam). తేజ(Teja) తెరకెక్కించిన ఈ చిత్రం 20 ఏళ్ళ కింద విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారు.